పరశురాముని విగ్రహానికి వెండి మీసాలు
త సంవత్సరం క్రితం మండల పరిధిలోని బొడ్మట్ పల్లి గ్రామంలో గుట్ట పైన వెలిసిన రేణుకా మాత ఆలయంలో ఉన్న జమదగ్ని పరశురామునీ విగ్రహాలకు వెండితో తయారుచేసిన మీసాలు కళ్ళు ఆలయ కమిటీకి కంకర సంగయ్య అందజేశారు. గౌడ సంఘం సభ్యులు కంకర సంగయ్య కు శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు కలాలి సంతోష్ గౌడ్, ఉపాధ్యక్షులు చిన్న నాగరాజ్ గౌడ్ ,గ్రామ పెద్దలు ఘటంగారి ఈశ్వరప్ప,గౌడ కుల పెద్దలు విట్టల్ గౌడ్, ధనుంజయ గౌడ్ ,భూపాల్ గౌడ్,పెద్ద రాజు గౌడ్, ప్రతాప్ గౌడ్,రాజేశ్వర్ గౌడ్, వినీత్ గౌడ్ ,కంకర మొగులయ్య, తదితరులు పాల్గొన్నారు.
రెండో వార్త హెడ్‌లైన్ ఇక్కడ వస్తుంది
యూజర్ కిందికి స్క్రోల్ చేయగానే ఈ రెండో వార్త స్క్రీన్ మీదకు వస్తుంది. ఇది అచ్చం Way2News లాగే ఉంటుంది.